అయ్యప్ప భక్తులు పుణ్యనదిగా స్నానాలను ఆచరించే పంపానది, మనిషికి రోగాలు తెచ్చిపెట్టే కాలుష్యంతో కునారిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా శబరిమలకు వస్తున్న అయ్యప్పభక్తులు పంపానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అయితే ఆ నది ఇప్పుడు కాలుష్యం విషయంలో పరిమితులను దాటేసి, దాంట్లో...