అడ్డు గోడ

2023-02-03 14:16:22.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/03/721882-aadu.webp

ప్రకృతి

నిరంతరం కృషి చేస్తూ

వికృతి

నిరంతరం అడ్డుపడుతూ

ప్రకృతి మనం

వికృతి అహం

-ఎస్. వి. రవికిరణ్

SV Ravi Kiran,Telugu Kavithalu