https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366274-suicide.webp
2024-10-05 05:04:26.0
నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన
నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్నది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను సురేశ్ (53), హేమలత (45), హరీశ్ (22)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను బోధన్ ఆస్పత్రికి తరలించారు.
Three members,committed suicide,due to debt