అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌ యువకుడు మృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/20/1395993-shoot.webp

2025-01-20 05:36:32.0

ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ మృతి

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ మృతి చెందాడు. అతని మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.

Shooting in America,Hyderabad youth killed,Ravi Teja,Chaitanyapuri