ఆరు రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల వసూళ్లు

 

2024-12-11 15:02:26.0

https://www.teluguglobal.com/h-upload/2024/12/11/1385072-pushpa-2-collections.webp

బాక్సాఫీస్‌ వద్ద కొత్త చరిత్ర సృష్టించిన పుష్ప -2

అల్లు అర్జున్‌, సుకుమార్‌, రష్మికా మంథన క్రేజీ కాంబినేషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప -2 మూవీ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్లలో రూ.వెయ్యి కోట్ల మార్క్‌ క్రాస్‌ చేసింది. మొత్తంగా పుష్ప -2 మూవీ రూ.1,002 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. బాహుబలి -2, ట్రిపుల్‌ ఆర్‌, కల్కి తర్వాత ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా కూడా పుష్ప -2నే. పుష్ప -2 రిలీజ్‌ రోజే రూ.294 కోట్ల వసూళ్లతో కొత్త చరిత్ర నమోదు చేసింది. 

 

Pushpa -2,Record Collections,Rs.1002 Crores,Six Days,Allu Arjun,Sukumar,Rashmika