2024-10-07 07:53:05.0
తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాని ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తెలిపారు.
https://www.teluguglobal.com/h-upload/2024/10/07/1366893-ratan-tata.webp
బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా క్లారీటి ఇచ్చారు. తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చాని రతన్ టాటా తెలిపారు. తన ఆరోగ్యంపై పుకార్లు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.
నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రతన్ టాటా పేర్కొన్నారు.రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారు
Ratan Tata,health condition,Tata group,Mumbai,Breachcandy Hospital