2022-06-02 21:15:09.0
తెలంగాణలో ఇవాల్టి నుం చి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్య క్రమానికి సర్వం సిద్ధమైం ది. ఇప్ప టికే 4 విడతలుగా జరిగిన ఈ కార్య క్రమం లో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్ప న, పరిశుభ్ర, పచ్చ దనం తో వెల్లివిరిసేలా చేసేం దుకు చర్య లు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగం గా తొలి రోజు గ్రామ సభ నిర్వ హిం చి పల్లె ప్రగతి […]
తెలంగాణలో ఇవాల్టి నుం చి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్య క్రమానికి సర్వం సిద్ధమైం ది. ఇప్ప టికే 4 విడతలుగా జరిగిన ఈ కార్య క్రమం లో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్ప న, పరిశుభ్ర, పచ్చ దనం తో వెల్లివిరిసేలా చేసేం దుకు చర్య లు చేపట్టారు.
తాజాగా ఐదో విడతలో భాగం గా తొలి రోజు గ్రామ సభ నిర్వ హిం చి పల్లె ప్రగతి ప్రణాళిక తయారు చేయాలి. పం చాయతీల ఆదాయ వ్య యాలు, నాలుగు విడతల్లో సాధిం చిన ఫలితాలను నివేదిక రూపం లోగ్రామసభ ఎదుట చదివి వినిపిం చాలి. ఇక కార్య క్రమం లో భాగం గా అన్ని రోజులు రోడ్లు, డ్రైన్లు శుభ్రపరచాలి.
2 రోజుల పాటు ప్రజోపయోగ సంస్థలను శుభ్రం చేయడం , ఆయా సం స్థల ఖాళీ ప్రదేశాల్లో మొక్క లు నాటడం చేపట్టాలి.ఒకరోజు పవర్‌డే పాటిం చాలి. ఒక రోజు గ్రామస్తుల సహకారం తో శ్రమదానం ద్వా రా పిచ్చిమొక్క లు తొలగిం చి, పారిశుధ్య కార్య క్రమాలు నిర్వ హిం చాలి.
గ్రామ నర్స రీని సం దర్శిం చి మొక్క ల ఎదుగుదలను పరిశీలిం చాలి. విలేజ్ డం పిం గ్ యార్డు,వైకుం ఠధామం తదితరాలను పరిశీలిం చి.. సమస్య లుం టే పరిష్కా రానికి చర్య లు చేపట్టాలి. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ‘తెలంగాణ క్రీడా ప్రాంగణాల’ ఏర్పా టు పై శ్రద్ధ వహిం చాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదో విడత ప్రాథమ్యా లను గురువారం ప్రకటిం చిం ది.
రాష్ట్రంలో అత్య ధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం లో గత నెల 20 నుంచి ప్రారం భించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్య క్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ ను కోరిన విషయం తెలిసిం దే.
వారి విజ్ఞప్తి పట్ల సానుకూలం గా స్పం దిం చిన కేసీఆర్.. జూన్ 3 నుం చి పల్లె ప్రగతి కార్య క్రమాలను ప్రారం భించాలని సూచిం చారు. జూన్ 3 నుం చి 15 రోజుల పాటు ఈ కార్య క్రమాలను నిర్వ హిం చాలని సీఎం కేసీఆర్ ఆదేశిం చారు.
ALSO READ: తెలంగాణకు రుచించని విధ్వంస భాష !!
june 3rd,KCR,palle pragathi,Telangana