ఎమ్మెల్యే పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

2025-03-18 09:37:00.0

కార్పొరేటర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు

ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని హస్తినాపురం కార్పొరేటర్‌ బానోతు సుజాతా నాయక్‌ ఎల్‌బీ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

SC,ST Atrocity Case,LB Nagar MLA,Sudheer Reddy,Hasthinapuram Corporator,Sujatha Nail,LB Nagar Police