2025-02-23 11:38:33.0
ఎయిర్‌పోర్టు నుంచి మొదలై రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపిన ఎన్వీఎస్ రెడ్డి
ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో కారిడార్ అలైన్‌మెంట్‌ను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి మొదలై రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది పూర్తయితే. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి 40 నిమిషాలే సమయం పడుతుందని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
NVS Reddy said,Green corridor,Construct,Raviriyala,Airport,Future city