http://www.teluguglobal.com/wp-content/uploads/2015/03/21eye.jpg
2018-09-30 19:00:51.0
ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంత సేపూ కన్నార్పడం మర్చిపోయారు… వంటి అతిశయోక్తులు వింటూ ఉంటా. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా… పన్నెండుసార్లు. అవును ప్రతి ఐదు సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నిడివి మరికొంత ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి […]
ఫలానా నర్తకి నాట్యం చేస్తున్నంత సేపూ కన్నార్పడం మర్చిపోయారు… వంటి అతిశయోక్తులు వింటూ ఉంటా. కానీ మనుషులు నిమిషానికి ఎన్నిసార్లు కన్నార్పుతారో తెలుసా… పన్నెండుసార్లు. అవును ప్రతి ఐదు సెకన్లకోసారి కనురెప్పలు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆసక్తికరమైన అంశాన్ని చూసేటప్పుడు ఈ నిడివి మరికొంత ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ మానిటర్ని చూసేటప్పుడు కూడా ఇలాగే కన్నార్పడం ఆలస్యం అవుతుంటుంది. దాంతో కంటిని శుభ్రపరిచే ప్రక్రియ తక్కువగా జరుగుతుంది. కంప్యూటర్ మీద పనిచేసే వారికి కంటిసమస్యలు త్వరగా రావడానికి ఇదో ఓ కారణమే. కళ్లకు తగినంత తేమను అందిస్తూ, దుమ్ముధూళిని తొలగించడానికే కనురెప్పలు మూసుకుంటాయి.
eye,eye opening,eye watering
https://www.teluguglobal.com//2018/10/01/how-many-times-will-eyes-close-in-a-minute/