2025-02-11 06:13:31.0
నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా మార్పు
https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402316-maha-kumbh-2025.webp
ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భారీ భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. నేడు ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
Maha Kumbh,New traffic rules,Ahead of holy dip,On ‘Maghi Purnima’ amid huge rush