కేంద్ర బడ్జెట్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

2025-02-01 06:42:32.0

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఒడిదొడుకులకు లోనవుతున్న స్టాక్‌ మార్కెట్లు

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్‌ 207.03పాయింట్లు నష్టపోయి 77293.54 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 31.30 పాయింట్లు లాభపడి 23539.70వద్ద ట్రేడవుతున్నది.ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌, టాటా పవర్‌, మారుతి సుజుకీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. నెస్లే ఇండియా, ఐఆర్‌ఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. 

Stock Market,Budget 2025: Nifty,BSE Sensex,Finance Minister Nirmala Sitharamanచ presented,Budget 2025