కేసీఆర్‌ సోదరి మృతికి సంతాపం తెలిపిన మోడీ

2025-02-04 07:29:05.0

ఈ మేరకు కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపిన మోడీ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్క చీటి సకులమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమె మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కేసీఆర్ కు సంతాప సందేశాన్ని పంపించారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో వున్న కేసీఆర్ కు వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

KCR Sister,Sakalamma Passed Away,Prime Minister Modi,Condolence