2024-10-05 14:21:53.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366521-posani.webp
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటుడు పోసాని మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో అవకాశాల పేరుతో కొందరు కోఆర్డినేటర్లు వ్యవహరించిన తీరును చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటుడు పోసాని మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాల పేరుతో కొందరు కోఆర్డినేటర్లు వ్యవహరించిన తీరును చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కొందరి చేష్టలతో సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే ముద్ర పడిందని పోసాని అన్నారు. కొందరు నటీమణులు తమ కెరీర్ తొలినాళ్లలో వాళ్లకు ఎదురైన అనుభవాలను చాలా సందర్భాల్లో బహిరంగంగానే ప్రస్తావించారు. మూవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఆయన స్పష్టం చేశారు. చిత్రల్లో అవకాశాల కోసం అమ్మాయిలు అంత దిగజారరని పోసాని చెప్పారు.
సినిమా కోసం ఎలాంటి స్త్రీ అయినా కమిట్‌మెంట్‌కు ఎందుకు ఒప్పుకుంటుందన్నారు. ఒకవేళ సినిమా హిట్ అవకపోతే తమ పరిస్థితేంటనే స్పృహ వారికి ఉంటుందని పోసాని కృష్ణమురళి తెలిపారు. సినిమా కోసం ఏ మహిళయిన కమిట్‌మెంట్‌కు ఎందుకు ఒప్పుకుంటుందన్నారు. ఒకవేళ మూవీ హిట్ అవకపోతే తమ పరిస్థితేంటనే స్పృహ వారికి ఉంటుందని పోసాని కృష్ణమురళి తెలిపారు. సినీ పరిశ్రమలో స్త్రీలకు అవకాశలు రావాలంటే క్యాస్టింగ్ కౌచ్‌కు ఒప్పుకోవాల్సిందేనని అనేక మంది హీరోయిన్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Actor Posani Murali,Casting Couch,Tollywood,Film industry,Chiranjeevi,Singer Chinmayi Sripada,Sri reddy,Samantha