2025-01-30 10:55:42.0
మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ చేసిన పని విమర్శలకు దారితీసింది.
https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398855-cm-nitish.webp
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్బంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన పనికి నెట్టింట విమర్శలకు దారితీసింది. గాంధీకి నివాళులర్పించిన తర్వాత నితీశ్ చప్పట్లు కొట్టారు. ఇది గమనించిన స్పీకర్ సైగలు చేయడంతో ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. జాతీయవాదులు ఈ వీడియోను షేర్ చేస్తూ గాంధీ మరణించిన రోజున మౌనం పాటించాల్సింది పోయి చప్పట్లు కొడతారా? అంటూ మండిపడుతున్నారు. ఇది చూసిన చూసిన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mahatma Gandhi,CM Nitish Kumar,Congress leaders,JDU,Bihar goverment,RJD,Lalu prasad yadav