ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/22/1396565-accident-karnataka.webp

2025-01-22 05:03:58.0

కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో 10 మంది దుర్మరణం

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరంతా సావనూర్‌ నుంచి కుంత మార్కెట్‌కు కూరగాయాలు అమ్మడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Karnataka,10 Dead .In Fatal Collision,Between Vegetable Truck,Tripper In Uttar Kannada