2015-03-25 09:00:48.0
తేడా గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి? గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడిన ప్రతి మాటా గజల్! భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్! ************ టీచర్ టీచర్ : ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు? స్టూడెంట్స్ : టీచర్! ************ చూపు టీచర్ : మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా? వెంకట్ : పక్షుల చూపే బలమైంది. టీచర్ : ఎందుకు వెంకట్ : పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా? […]
తేడా
గజల్‌కు, లెక్చర్‌కు తేడా ఏమిటి?
గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడిన ప్రతి మాటా గజల్!
భార్య మాట్లాడిన ప్రతి మాటా లెక్చర్!
************
టీచర్
టీచర్ : ఒకతను చెబుతూ ఉంటాడు. వినే వాళ్లకి ఆసక్తి ఉండదు. అతన్నేమంటారు? స్టూడెంట్స్ : టీచర్!
************
చూపు
టీచర్ : మనిషి చూపు బలమైందా? పక్షులు బాగా చూడగలుగుతాయా?
వెంకట్ : పక్షుల చూపే బలమైంది.
టీచర్ : ఎందుకు వెంకట్ : పక్షులు కళ్ళద్దాలు పెట్టుకోవడం మీరు చూశారా?
************
ఇష్టం
కొత్త కోడలితో అత్తగారు- ”చూడు తల్లీ! నాకు దోసెలు, మీ మామయ్యగారికి ఇడ్లీలు, మీ మరిదికి వడలు, మీ బావగారికి పెసరట్లు, మీ ఆయనకు పూరీలు ఇష్టం, మరి నీకేది ఇష్టం?” అని అడిగింది అత్త.
”వేరు కాపురం” అంది కోడలు
Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/03/25/జర-నవ్వండి-ప్లీజ్-10/