2015-06-05 13:03:10.0
సుందర్ పిల్లి వెనక నిలబడ్డాడు. అంతలో పెద్దగా పిల్లి అరవడం మొదలుపెట్టింది. వంటింట్లోంచి తల్లి “సుందర్! పిల్లి తోకను పట్టి లాగకు” అంది. సుందర్: “నేను లాగడం లేదు మమ్మీ! నేను పిల్లి తోక మీద నిలబడ్డాను. అదే నన్ను లాగుతోంది” అన్నాడు. ———————- “నువ్వు బాగా తాగి మత్తులో వున్నప్పుడు వందరూపాయలిచ్చాను” “నువ్వు బాగా మత్తులో ఉన్నప్పుడు అవి తిరిగి ఇచ్చాను తెలుసా?” ———————- పెళ్ళికూతురు: మీకు మంచి వంటకం చేసి పెడదామని వంటల పుస్తకంలో […]
సుందర్ పిల్లి వెనక నిలబడ్డాడు. అంతలో పెద్దగా పిల్లి అరవడం మొదలుపెట్టింది.
వంటింట్లోంచి తల్లి “సుందర్! పిల్లి తోకను పట్టి లాగకు” అంది.
సుందర్: “నేను లాగడం లేదు మమ్మీ! నేను పిల్లి తోక మీద నిలబడ్డాను. అదే నన్ను లాగుతోంది” అన్నాడు.
———————-
“నువ్వు బాగా తాగి మత్తులో వున్నప్పుడు వందరూపాయలిచ్చాను”
“నువ్వు బాగా మత్తులో ఉన్నప్పుడు అవి తిరిగి ఇచ్చాను తెలుసా?”
———————-
పెళ్ళికూతురు: మీకు మంచి వంటకం చేసి పెడదామని వంటల పుస్తకంలో కేక్ చెయ్యడమెట్లా? అన్నది చదివానండీ!
పెళ్ళికొడుకు: డార్లింగ్! చదివితే చదివావు కానీ దయచేసి చెయ్యకు.
———————-
ఒక కుర్రాడు తన తండ్రి గురించి గొప్పలు చెబుతున్నాడు
“మా నాన్న పులి, ఎలుగుబంటి, సింహం” అన్నాడు.
రెండో కుర్రాడు “మీ నాన్నను చూడాలంటే టిక్కెట్టెంత?” అన్నాడు.
———————-
జడ్జి: ఈ దొంగతనం నువ్వొక్కడివే చేశావా?
దొంగ: యస్ యువరానర్! ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మడానికి లేదు

Humour,Jokes in Telugu,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/06/06/jokes-in-telugu-105/