జర నవ్వండి ప్లీజ్ 18

2015-03-29 08:00:06.0

అనుమానం కెమిస్ట్రీ టీచర్‌ : 1775లో ఆక్సిజన్‌ కనిపెట్టారు స్టూడెంట్‌: మరైతే అంతకు ముందు మనుషులెట్లా బతికారు? ************ ఆశ్చర్యం చిన్ని : గుడ్డులోంచి కోడిపిల్ల రావడం ఆశ్చర్యం కదూ! బన్ని : కాదు, ఆ కోడిపిల్ల గుడ్డులోకి ఎలా వెళ్లిందన్నదే ఆశ్చర్యం! ************ పరీక్ష తండ్రి : పరీక్ష ఎలా వుంది? కొడుకు : ఏం పరీక్షో! అన్నీ ప్రశ్నలే డాడీ! ************ జవాబు ఆవు మీద వ్యాసం వ్రాయుము అన్న ప్రశ్నకు సమాధానం ‘దయచేసి […]

అనుమానం
కెమిస్ట్రీ టీచర్‌ : 1775లో ఆక్సిజన్‌ కనిపెట్టారు
స్టూడెంట్‌: మరైతే అంతకు ముందు మనుషులెట్లా బతికారు?
************
ఆశ్చర్యం
చిన్ని : గుడ్డులోంచి కోడిపిల్ల రావడం ఆశ్చర్యం కదూ!
బన్ని : కాదు, ఆ కోడిపిల్ల గుడ్డులోకి ఎలా వెళ్లిందన్నదే ఆశ్చర్యం!
************
పరీక్ష
తండ్రి : పరీక్ష ఎలా వుంది?
కొడుకు : ఏం పరీక్షో! అన్నీ ప్రశ్నలే డాడీ!
************
జవాబు
ఆవు మీద వ్యాసం వ్రాయుము అన్న ప్రశ్నకు సమాధానం
‘దయచేసి ఆవును పంపితే దాని మీద సమాధానం రాస్తాను’
************
మీ ఇష్టం
ఆమె: బస్‌లో ముందు ఎక్కమంటారా? వెనక ఎక్కమంటారా?
కండక్టర్‌: రెండూ ఒకేసారి ఆగుతాయి. మీ యిష్టం

Comedy,Comedy in Telugu,Humour,Jokes,Jokes in Telugu,Telugu Comedy,Telugu Humour,Telugu Jokes

https://www.teluguglobal.com//2015/03/29/jokes-in-telugu-18/