2015-08-27 13:03:51.0
పరిశోధన విశాల్: నేను అమెరికాలో రీసెర్చి స్కాలర్‌ని సుబ్బారావు: అమెరికాలో నువ్వు ఏం పరిశోధన చేస్తావు? విశాల్: కప్పల మీద పరిశోధన చేస్తాను సుబ్బారావు: “మన మురిక్కాలువలోని కప్పల పైన పరిశోధనకు అమెరికా వెళ్ళాలా?” అన్నాడు —————————————————————- స్వర్గం-నరకం అబ్బాయి: నీకు దూరంగా ఉంటే నాకు నరకంలో ఉన్నట్లుంది అమ్మాయి: అది నిజమైతే నాకెంతో సంతోషంగా ఉంటుంది. —————————————————————- రెడీ “ఆకలి వేస్తోంది! ఇంకా వంట కాలేదా? నేను హోటల్‌కు వెళుతున్నా” అన్నాడు. “ఐదు నిముషాలు” అంది […]
పరిశోధన
విశాల్: నేను అమెరికాలో రీసెర్చి స్కాలర్‌ని
సుబ్బారావు: అమెరికాలో నువ్వు ఏం పరిశోధన చేస్తావు?
విశాల్: కప్పల మీద పరిశోధన చేస్తాను
సుబ్బారావు: “మన మురిక్కాలువలోని కప్పల పైన పరిశోధనకు అమెరికా వెళ్ళాలా?” అన్నాడు
—————————————————————-
స్వర్గం-నరకం
అబ్బాయి: నీకు దూరంగా ఉంటే నాకు నరకంలో ఉన్నట్లుంది
అమ్మాయి: అది నిజమైతే నాకెంతో సంతోషంగా ఉంటుంది.
—————————————————————-
రెడీ
“ఆకలి వేస్తోంది! ఇంకా వంట కాలేదా? నేను హోటల్‌కు వెళుతున్నా” అన్నాడు.
“ఐదు నిముషాలు” అంది భార్య
“ఐదు నిముషాల్లో వంటవుతుందా?”
“కాదు. రెడీ అయి నేనూ హోటల్‌కు వస్తాను” అంది భార్య.
Humour,Jokes in Telugu,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/08/28/jokes-in-telugu-188/