2015-09-19 13:03:50.0
‘మా కుక్క తప్పిపోయిందండి’. ‘సరే! మీరెందుకు పేపర్లో ప్రకటన ఇవ్వకూడదు?’ ‘భలేవారే! మా కుక్కకు చదవడం రాదుకదండీ!’ ———————————————————————————- కస్టమర్: సార్! నన్ను తొందరగా పంపిస్తారా? బాంక్ మేనేజర్: ఎదురుగా ఉన్న తలుపు తెరిస్తే రోడ్డు కనిపిస్తుంది. వెళ్ళండి! ———————————————————————————- ‘మొదట రెడ్ ఇండియన్స్ ఎందుకు అమెరికాలో ఉన్నారు?’ ‘వాళ్ళకు అక్కడ రిజర్వేషన్లు ఉండేవి’.
‘మా కుక్క తప్పిపోయిందండి’.
‘సరే! మీరెందుకు పేపర్లో ప్రకటన ఇవ్వకూడదు?’
‘భలేవారే! మా కుక్కకు చదవడం రాదుకదండీ!’
———————————————————————————-
కస్టమర్: సార్! నన్ను తొందరగా పంపిస్తారా?
బాంక్ మేనేజర్: ఎదురుగా ఉన్న తలుపు తెరిస్తే రోడ్డు కనిపిస్తుంది. వెళ్ళండి!
———————————————————————————-
‘మొదట రెడ్ ఇండియన్స్ ఎందుకు అమెరికాలో ఉన్నారు?’
‘వాళ్ళకు అక్కడ రిజర్వేషన్లు ఉండేవి’.
Humour,Jokes in Telugu,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/09/20/jokes-in-telugu-211/