జర నవ్వండి ప్లీజ్ 225

2015-10-03 13:03:48.0

కొడుకు: అమ్మా! మనం కోతుల్నించీ వచ్చామా? తల్లి: ఏమోనాన్నా! నాకు మీ నాన్నగారి కుటుంబం గురించి అంతగా తెలీదు. ——————————————————————————————————– డాక్టర్‌: ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. పేషెంట్‌: ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా తీసుకోవాలి? ——————————————————————————————————– రంజిత్‌: నాకో బ్రహ్మాండమయిన జోక్‌ తెలుసు కునాల్‌: అది బాగా నవ్వు తెప్పిస్తుందా? రంజిత్‌: విపరీతంగా కునాల్‌: ఐతే నువ్వు చెప్పొద్దులే!

కొడుకు: అమ్మా! మనం కోతుల్నించీ వచ్చామా?
తల్లి: ఏమోనాన్నా! నాకు మీ నాన్నగారి కుటుంబం గురించి అంతగా తెలీదు.
——————————————————————————————————–
డాక్టర్‌: ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
పేషెంట్‌: ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా తీసుకోవాలి?
——————————————————————————————————–
రంజిత్‌: నాకో బ్రహ్మాండమయిన జోక్‌ తెలుసు
కునాల్‌: అది బాగా నవ్వు తెప్పిస్తుందా?
రంజిత్‌: విపరీతంగా
కునాల్‌: ఐతే నువ్వు చెప్పొద్దులే!

Humour,Jokes in Telugu,Telugu Jokes

https://www.teluguglobal.com//2015/10/04/jokes-in-telugu-225/