2015-10-07 05:03:44.0
రాజు: ప్రతి మంగళవారం మా నాన్న మేకపిల్లను మార్కెట్‌కి తీసుకెళతాడు. కానీ దాన్ని అమ్మకుండానే తీసుకొస్తాడు. రవి: ఎందుకని? రాజు: ఎందుకంటే మార్కెట్‌కు మంగళవారం సెలవు! ——————————————————————————— “పదిమంది ఒక గొడుగు కింద ఉన్నారు. వాళ్ళెందుకు తడవలేదు? “వర్షం పడ్డం లేదు కాబట్టి!” ——————————————————————————— “ప్రపంచంలో నాకు తెలిసిన దారుణమయిన వంటవాడు నువ్వే” “ఎందుకు సార్ అంత ఖచ్చితంగా చెప్పారు”. “ఫ్రూట్ సలాడ్‌ని ఎవరయినా ఉడక బెడతారా?”
రాజు: ప్రతి మంగళవారం మా నాన్న మేకపిల్లను మార్కెట్‌కి తీసుకెళతాడు. కానీ దాన్ని అమ్మకుండానే తీసుకొస్తాడు.
రవి: ఎందుకని?
రాజు: ఎందుకంటే మార్కెట్‌కు మంగళవారం సెలవు!
———————————————————————————
“పదిమంది ఒక గొడుగు కింద ఉన్నారు. వాళ్ళెందుకు తడవలేదు?
“వర్షం పడ్డం లేదు కాబట్టి!”
———————————————————————————
“ప్రపంచంలో నాకు తెలిసిన దారుణమయిన వంటవాడు నువ్వే”
“ఎందుకు సార్ అంత ఖచ్చితంగా చెప్పారు”.
“ఫ్రూట్ సలాడ్‌ని ఎవరయినా ఉడక బెడతారా?”
Humour,Jokes in Telugu,Telugu Jokes
https://www.teluguglobal.com//2015/10/07/jokes-in-telugu-230/