జర నవ్వండి ప్లీజ్ 231

2015-10-09 13:03:55.0

“నేను గంటలు గంటలు అద్దం ముందు కూర్చుని నా సౌందర్యాన్ని అభినందిస్తూ ఉంటాను. అది గర్వమంటావా?” “అస్సలు కానే కాదు. అదంతా ఇమాజినేషన్‌!” ——————————————————————————————– టీచర్‌: బేస్‌బాల్‌కి ఫుట్‌బాల్‌కి తేడా ఏమిటి? సాగర్‌: మొదటి పదంలో బాల్‌కి ముందు బేస్‌ ఉంది. రెండో పదంలో బాల్‌కి ముందు ఫుట్‌ ఉంది. ——————————————————————————————– “వెయిటర్‌! ఈ సూపు నేను తాగలేనయ్యా” “ఎందుకు సార్‌?” “స్పూన్‌ లేదు. అందుకని!”

“నేను గంటలు గంటలు అద్దం ముందు కూర్చుని నా సౌందర్యాన్ని అభినందిస్తూ ఉంటాను. అది గర్వమంటావా?”
“అస్సలు కానే కాదు. అదంతా ఇమాజినేషన్‌!”
——————————————————————————————–
టీచర్‌: బేస్‌బాల్‌కి ఫుట్‌బాల్‌కి తేడా ఏమిటి?
సాగర్‌: మొదటి పదంలో బాల్‌కి ముందు బేస్‌ ఉంది. రెండో పదంలో బాల్‌కి ముందు ఫుట్‌ ఉంది.
——————————————————————————————–
“వెయిటర్‌! ఈ సూపు నేను తాగలేనయ్యా”
“ఎందుకు సార్‌?”
“స్పూన్‌ లేదు. అందుకని!”

Humour,Jokes in Telugu,Telugu Jokes

https://www.teluguglobal.com//2015/10/10/jokes-in-telugu-231/