2025-02-15 05:05:51.0
అతివేగంతో అదుపుతప్పి ట్రాఫిక్ పోలీస్ బూత్ దెమ్మెల్ని ఢీకొట్టిన కారు
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి ట్రాఫిక్ పోలీస్ బూత్ దెమ్మెల్ని ఢీకొట్టింది. దీంతో కార్ టైర్, ఆయిల్ ట్యాంకర్ పగిలిపోయింది.. కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరుచుకోవడంతో కారు దిగి డ్రైవర్ పరాయ్యాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BMW car,Breaks down,At Jubilee Hills check post,Car rammed into a traffic police booth