2025-02-28 09:10:29.0
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌పై గెలుపుతో అఫ్గాన్ దూకుడుమీద ఉంది. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించిన ఈ పసికూనలు ఇవాళ ఎలా ఆడుతారో చూడాలి. అటు ఆసీస్ పలు వ్యూహాలతో సిద్దంగా ఉంది
ఆస్ట్రేలియా :
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
అఫ్గానిస్థాన్ :
హ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ
ICC Champions Trophy,Afghanistan,Australia,Steve Smith,Rehmaah Gurbaz,Ibrahim Zadran,Adam Zampa,Rashid Khan,Noor Ahmed,Fazal Haq Farooqui,BCCI,ICCI