2025-03-05 09:35:55.0
ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికాతో లాహోర్‌లో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈనెల 9న జరిగే ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కీవిస్ ఓపెనర్లు విల్ యంగ్ రచిన్ రవీంద్ర ఆచితూచి ఆడుతున్నారు.
న్యూజిలాండ్ తుది జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కేల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ
దక్షిణాఫ్రికా తుది జట్టు
రైన్ రికెల్‌టన్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్‌డర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐదెన్ మార్‌క్రమ్, వాన్ ముల్డర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి
New Zealand,ICC Champions Trophy,South Africa,Lahore,Michelle Santner,Temba Bawuma,Heinrich Klassen,ICCI,Kane Williamson