2025-03-09 13:43:30.0
హాఫ్ సెంచరీలతో రాణించిన డారిల్ బ్రావ్‌వెల్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. డారిల్ (63), బ్రావ్‌వెల్ (53*) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ (37), ఫిలిప్స్ (34) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. కెప్టెన్ శాంట్నర్ (8) రనౌటయ్యాడు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమి, జడేజా ఒక్కో వికెట్ తీశారు.
New Zealand vs India,Final at Dubai,Champions Trophy,Daryl Joseph Mitchell,Michael Bracewell