https://www.teluguglobal.com/h-upload/2024/10/26/1372617-india.webp
2024-10-26 05:12:24.0
రెండో ఇన్సింగ్స్‌లో 255 రన్స్‌కు ఆలౌటైన న్యూజిలాండ్
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 255 రన్స్‌కు ఆలౌటైంది. భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్), లేథమ్ (86), టామ్ బ్లండెల్ (41) రన్స్ చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, అశ్విన్ 2, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్సింగ్స్‌లో కివీస్ 259, భారత్ 156 పరుగులు చేసిన విషయం విదితమే.