https://www.teluguglobal.com/h-upload/2024/12/26/1389137-aus-vs-ind.webp
2024-12-26 04:56:11.0
హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 176/2 రన్స్ చేసింది. లబు షేన్ (44*) స్టీవెన్ స్మిత్ (10*) క్రీజులో ఉన్నారు. ఖవాజా 57, సామ్ కాన్ స్టాస్ 60 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బూమ్రా, జడేజా తలో వికెట్ పడగొట్టారు. సామ్ కాన్‌స్టాస్ 60 రన్స్ చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 57రన్స్ చేసిన ఖవాజా బూమ్రా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ప్రస్తుతం 1-1 గా సిరీస్ ఉండటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.