తండేల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

 

2025-01-25 11:35:55.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/25/1397669-nag-chinitya.webp

తండేల్ ట్త్రెలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. ఈ మూవీ ట్త్రెలర్ ఈనెల 28న విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ తెలిపింది. దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ అంటూ రాసుకొచ్చింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సహా మూడు పాటలు ఆకట్టుకుంటున్నాయి.

‘తండేల్‌’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు.

 

Tandel Movie,Hero Naga Chaitanya,Sai Pallavi,Geeta Arts Banner,Bunny Vasu,Devi Shri Prasad,Shreya Ghoshal,Nakash Aziz