2025-01-06 16:13:55.0
ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ.2500 అపరాధ రుసుంతో ఈ నెల 16 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
Telangana Inter Exams,Fee and Due Dates Announced,Check Details,Last date for payment