తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు హైకోర్టులో ఊరట

2024-12-17 07:29:35.0

జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నతన్యాయస్థానం పేర్కొన్నది. ఈ మేరకు జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Telangana,MBBS,BDS students,Get relief,High Court orders,Amendment GO 140,State Government