నా కనులలో…(కవిత)

2023-02-27 06:17:04.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/27/724699-na-eyes.webp

నా కనులలో

నీ రూపే

నా మస్కిషం లో

నీ తలంపే

నీ బాసలే

నా జ్ఞాపకాలులే

నీ బాటే

నాకు పూ బాటలే

నా శ్వాస

నా ధ్యాస

నీ వేలే

నీ ఎదలో

నేను దాగేనులే

నా కలల చిత్రం

నా అంతరంగ రూపం

నీ వేలే

నా భావనలో

ఊహాలలో

గుండె గుడి కట్టింది

నీ కే నులే

నీ అడుగుల సవ్వడి

నా మదిలో కలిగే అలజడి

నా కనులు వెతికేది

నిన్నేనులే

– కనుమ ఎల్లారెడ్డి

Na Kanulalo,Kanuma Yellareddy,Telugu Kavithalu