నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేత

2025-03-11 05:17:46.0

రూ. 3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్‌ వద్ద భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలు చేపట్టి రూ. 3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న కారును సీజ్‌ చేశారు. 

Huge gold seizure,Nellore district,4.2 kg gold worth,Rs. 3.38 crore seized