నేడు (11-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

https://www.teluguglobal.com/h-upload/2022/11/11/500x300_425279-how-are-the-prices-of-gold-and-silver-today-11-11-22.webp
2022-11-11 03:48:06.0

Gold and Silver Rates Today: అలాగే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. నవంబర్ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలో ప్రతిరోజూ మార్పు సర్వసాధారణం. నిన్న పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వెండి మాత్రం కిలోపై రూ.300 తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్న మాదిరిగానే రూ.47,360గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది. ఈ ధరలు నేటి ఉదయం నమోదయ్యాయి. ఇవి రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. అలాగే ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. నవంబర్ 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర 22, 24 క్యారెట్ల ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.47,360.. రూ.51,670

విజయవాడలో రూ.47,360.. రూ.51,670

విశాఖలో రూ.47,360.. రూ.51,670

చెన్నైలో రూ.48,200.. రూ.52,580

బెంగళూరులో రూ.47,410.. రూ.51,720

కేరళలో రూ.46,100.. రూ.50,290

ముంబైలో రూ.47,360.. రూ.51,670

ఢిల్లీలో రూ.47,460.. రూ.51,770

కోల్‌కతాలో రూ.47,360.. రూ.51,670

వెండి ధర..

హైదరాబాద్‌లో రూ.67,000

విజయవాడలో రూ.67,000

విశాఖలో రూ.67,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.61,400

బెంగళూరులో రూ.67,000

కేరళలో రూ.67,000

ముంబైలో రూ.61,400

ఢిల్లీలో రూ.61,400

కోల్‌కతాలో రూ.61,౪౦౦

ప్రధాన నగరాలు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 47,360 51,670 67,000
విజయవాడ 47,360 51,670 67,000
ఢిల్లీ 47,460 51,770 61,400
చెన్నై 48,200 52,580 61,400
బెంగళూరు 47,410 51,720 67,000
కోల్‌కతా 47,360 51,670 61,400
ముంబై 47,360 51,670 61,400
కేరళ 46,100 50,290 67,000

Gold Rate,Silver Rate,Gold,silver
gold prices today, gold rates today, latest gold prices,mcx gold price,gold price per gram,gold price per 10 gram,silver prices today,silver rates today,mcx silver prices,24 karat gold price, 22 karat gold price, 1gram gold rate,1gram silver rate, gold rate, Gold Rate hyderabad, Gold Rate india, Gold Rate new delhi, Gold price new delhi, gold rate hyderbad, today gold rate Delhi, Delhi, Chennai, Kolkata, Mumbai, Delhi, Chennai, Kolkata, Mumbai, hyderabad, vijayawada, బంగారం ధరలు ఎలా ఉన్నాయి, బంగారం ధరలు, ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజు బంగారం రేటు, ఈ రోజు బంగారం ధర

https://www.teluguglobal.com//business/gold-rates-today-in-hyderabad-bangalore-kerala-visakhapatnam-on-11-november-2022-356602