https://www.teluguglobal.com/h-upload/2022/12/11/500x300_430706-today-11-12-2022-slightly-increased-gold-and-silver-prices.webp
2022-12-11 03:29:07.0
నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440కి చేరింది. అయితే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచిన మరుసటి రోజు నుంచే బంగారం, వెండి ధరల్లో మరోసారి పెరుగుదల ప్రారంభమైంది.
బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణమని తెలిసిన విషయమే. అసలే పెళ్లిళ్ల సీజన్.. విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ నేపథ్యంలో బంగారం ధర కాస్తో కూస్తో తగ్గితే.. కొనుగోలుదారులు సంతోషిస్తారు. ముఖ్యంగా దీపావళి తర్వాత నుంచి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. తగ్గిన దాని కంటే పెరిగిందే ఎక్కువ. ఇక దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై 150 పెరుగగా, అదే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలోపై రూ.500లకు పైగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,900కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,440కి చేరింది. అయితే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంచిన మరుసటి రోజు నుంచే బంగారం, వెండి ధరల్లో మరోసారి పెరుగుదల ప్రారంభమైంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,900.. రూ.54,440.
విజయవాడలో రూ.49,900.. రూ.54,440
కేరళలో రూ.49,900.. రూ.54,440
చెన్నైలో రూ.50,550 రూ.55,150
బెంగళూరులో రూ.49,950.. రూ.54,490
ముంబైలో రూ.49,900.. రూ.54,440
ఢిల్లీలో రూ.50,050.. రూ.54,590
కోల్‌కతాలో రూ.49,900.. రూ.54,440
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000
విజయవాడలో రూ.73,000
చెన్నైలో రూ.73,000
కేరళలో రూ.73,000
బెంగళూరులో రూ.73,000
ముంబైలో రూ.68,100
ఢిల్లీలో రూ.68,100
కోల్‌కతాలో రూ.68,000
Today (11-12-2022) slightly increased gold and silver prices
https://www.teluguglobal.com//business/today-11-12-2022-slightly-increased-gold-and-silver-prices-552567