https://www.teluguglobal.com/h-upload/2022/12/14/500x300_431130-today-gold-and-silver-prices-in-main-cities-of-the-country.webp
2022-12-14 03:59:52.0
నేడు పసిడి, వెండి ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రోజువారీ మార్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నిన్న అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇక నేడు పసిడి, వెండి ధరలకు మరోసారి బ్రేక్ పడింది. ఇవాళ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బంగారం ధరలు..
హైదరాబాద్లో రూ.49,800.. రూ.54,330
విజయవాడలో రూ.49,800.. రూ.54,330
విశాఖపట్నంలో రూ.49,800.. రూ.54,330
చెన్నైలో రూ.50,400.. రూ.54,980
బెంగళూరులో రూ.49,850.. రూ.54,390
కేరళలో రూ.49,800.. రూ.54,330
కోల్కతాలో రూ.49,800.. రూ.54,330
ఢిల్లీలో రూ.49,950.. రూ.54,490
ముంబైలో రూ.49,800.. రూ.54,330
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,000
విజయవాడలో రూ.73,000
విశాఖపట్నంలో రూ.73,000
చెన్నైలో రూ.73,000
బెంగళూరులో రూ.73,000
కేరళలో రూ.73,000
కోల్కతాలో రూ.69,900
ఢిల్లీలో రూ.69,900
ముంబైలో రూ.69,000
Gold Rate,Silver prices,Main Cities,country
Gold Rate, Silver prices, Main Cities, country
https://www.teluguglobal.com//business/today-gold-and-silver-prices-in-main-cities-of-the-country-552779