https://www.teluguglobal.com/h-upload/2022/12/21/500x300_432100-today-gold-and-silver-prices.webp
2022-12-21 04:12:51.0
డిసెంబర్ 21వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
గత రెండు రోజులుగా బంగారం ధరకు బ్రేక్ పడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో డిమాండ్ తగ్గడం.. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం వెరసి బంగారం ధరపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక వెండి ధర పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు రూ.200 చొప్పున తగ్గింది. డిసెంబర్ 21వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,110గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,600.. రూ.54,110
విజయవాడలో రూ.49,600.. రూ.54,110
చెన్నైలో రూ.50,680.. రూ.55,280
ముంబైలో రూ.49,600.. రూ.54,110
ఢిల్లీలో రూ.49,750.. రూ.54,260
కోల్‌కతాలో రూ.49,600.. రూ.54,110
బెంగళూరులో రూ.49,650.. రూ.54,160
కేరళలో రూ.49,600.. రూ.54,110
పుణెలో రూ.49,600.. రూ.54,110
వెండి ధరలు
హైదరాబాద్‌లో రూ.72,500
విజయవాడలో రూ.72,500
చెన్నైలో రూ.72,500
బెంగుళూరులో రూ.72,500
కేరళలో రూ.72,500
పుణెలో రూ.69,300 ఉంది.
ముంబైలో రూ.69,300
ఢిల్లీలో రూ.69,300
కోల్‌కతాలో రూ.69,300
Today,Gold price,Stable,Across the Country
Today, Gold price, Stable, Across the Country
https://www.teluguglobal.com//business/today-the-price-of-gold-is-stable-across-the-country-553305