నేడు (27-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

https://www.teluguglobal.com/h-upload/2022/11/27/500x300_428232-today-gold-and-silver-prices-across-the-country.webp
2022-11-27 05:07:54.0

దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మార్పులకు లోనవుతాయ‌న్న విషయం తెలిసిందే. ఒక్కోసారి రేట్లు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. మొన్నటి వరకూ నాలుగు రోజుల పాటు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక నిన్నటి నుంచి పసిడి ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.48,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970 గా ఉంది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.61,800 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,550.. రూ.52,970

విజయవాడలో రూ.48,550.. రూ.52,970

విశాఖపట్నంలో రూ.48,550.. రూ.52,970

ఢిల్లీలో రూ.48,700, రూ.53,120

ముంబైలో రూ.48,550.. రూ.52,970

చెన్నైలో రూ.49,250.. రూ.53,730

కోల్‌కతాలో రూ.48,550.. రూ.52,970

బెంగళూరులో రూ.48,600.. రూ.53,020

కేరళలో రూ.48,550.. రూ.52,970

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

విశాఖపట్నంలో రూ.67,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,800

ముంబైలో కిలో వెండి ధర రూ.61,800

చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500

బెంగళూరులో రూ.67,500

Gold Rate,Silver price,Country,India,BYD,Chennai,Bengaluru,Mumbai
Gold Rate, Silver price, Country, India, BYD, Chennai,

https://www.teluguglobal.com//business/today-gold-and-silver-prices-across-the-country-358308