2025-02-05 12:55:58.0
ప్రకటించిన ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీస్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. జ్వరంతో పాటు ఆయన స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైరల్ ఫీవర్‌తో కారణంగా గురువారం నిర్వహించే ఏపీ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవచ్చని వెల్లడించారు.
Pawan Kalyan,AP Deputy CM,Suffered with Viral Fever,AP Cabinet