పవన్ కళ్యాణ్ నువ్వు సొంతంగా ఎమ్మెల్యేగా గెలువు ..రోజా సవాల్

2024-11-22 09:27:01.0

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు నీ బలం ఎందో తెలుస్తోందని మాజీ మంత్రి రోజా అన్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/11/22/1379997-pavan.jfif

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి రోజా సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువుని రోజా కోరారు. టీడీపీతోనో, బీజేపీతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప.. నీ బలంతో నువ్వు రాలేదన్నారు. నీ బలమేంటో, గత 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయిందని రోజా అన్నారు. నేను నగిరి నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను.. ఇవ్వాల ఓడిపొయినా రేపు నేను మళ్లీ గెలవగలను ధీమా వ్యక్తం చేసింది.