పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్నిప్రమాదం

2025-02-10 01:52:47.0

పది ఫైర్‌ ఇంజిన్‌ యంత్రాలతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది

పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.  తెల్లవారుజామున మదీనా, అబ్బాస్‌ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయి. పది ఫైర్‌ ఇంజిన్‌ యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నది. 

A huge fire,Broke out,In old city Divandevidi,Madina,Abbas Towers