2025-03-12 04:18:15.0
40 మందికి తీవ్రగాయాలు..ఐదుగురి పరిస్థితి విషమం
అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Private bus collision,Two killed,40 people seriously injured,Five in critical condition.