https://www.teluguglobal.com/h-upload/2024/10/18/1370363-kabbadi.webp
2024-10-18 16:03:23.0
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 29 పాయింట్లు చేయగా తెలుగు టైటాన్స్ 37 పాయింట్లు చేసింది. దీంతో 8 పాయింట్లతో టైటాన్స్ విజయం సాధించింది. అయితే గత సీజన్ లో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచి టైటాన్స్ మళ్లీ పుంజుకుంది