2023-04-17 14:35:19.0
https://www.teluguglobal.com/h-upload/2023/04/17/731242-phone.webp
ఇల్లాలు
ల్యాండ్ ఫోన్
వెలయాలు
సెల్ ఫోను
ల్యాండు ఫోనుకు
మెరుపు తక్కువ
సెల్ ఫోనుకు
తళుకు లెక్కువ
ల్యాండు ఫోను
ఇంట్లోనే ఉంటుంది
సెల్ ఫోను
బయటా ఉంటుంది
ల్యాండు ఫోనుకి
ఒకటే రాగం
సెల్ ఫోన్ కి
అనేక రా(రో)గాలు
ల్యాండ్ ఫోన్,
చాటింగ్ మమ్కువ
సెల్ ఫోన్ కి
చీటింగ్ లెక్కువ
ల్యాండ్ ఫోను
ఆరోగ్యదాయిని
సెల్ ఫోను
అనారోగ్యకారిణి.
-బిక్కనూరి రాజేశ్వర్
(నిర్మల్)
Bikanuri Rajeshwar,phone,Telugu Kavithalu