బంగాళాఖాతంలో భూకంపం

2025-02-25 04:14:45.0

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1 గా నమోదు

https://www.teluguglobal.com/h-upload/2025/02/25/1406565-earthquake.webp

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.ఉదయం 6.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ వెల్లడించింది.దీంతో భూకంప తీవ్రతతో కోల్‌కతా, ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.

Kolkata earthquake,5.1 magnitude quake hits,Bay of Bengal,Tremors felt in Kolkata,other places