బుచ్చమ్మ మృతిపై మానవ హక్కుల కమిషన్‌ లో కేసు

https://www.teluguglobal.com/h-upload/2024/09/28/1364153-ranganath-ips.webp

2024-09-28 15:41:16.0

హైడ్రా కమిషనర్‌ సహా అధికారులకు త్వరలో నోటీసులు

ఇల్లు కూల్చేస్తామని హైడ్రా అధికారులు మార్కింగ్‌ చేయడంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు బుచ్చమ్మ ఆత్మహత్యపై నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ స్పందించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆమె ఆత్మహత్యపై 16063/IN/2024 కేసు నమోదు చేసింది. త్వరలోనే బుచ్చమ్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టనుంది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సహా అధికారులకు త్వరలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేయనుంది.

HYDRA,Buchamma,Suicide,National Human Rights Commission,Case Booked