https://www.teluguglobal.com/h-upload/2025/01/19/1395846-up.webp
2025-01-19 11:35:40.0
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పెను విషాదం చోటు చేసుకుంది.
యూపీలోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. భక్తులు భయపడిపోయారు.సెక్టార్-5 భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 టెంట్లు దగ్థమయ్యాయి. ఆర్థనాదాలు పెడుతున్నారు. ఇక కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయింది. మంటలను అదుపు చేస్తుంది
Maha Kumbh Mela,UP,Prayagraj,fire accident,Kumbh Mela Sector-5,Firefighters,Crime news,PM MODI,UP CM YOGI