మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి

https://www.teluguglobal.com/h-upload/2025/01/15/1394766-inhuman-behaviour.webp

2025-01-15 13:35:50.0

సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో అమానుషం

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఓ గ్రామంలో మహిళ పట్ల పలువురు అమానుషంగా ప్రవర్తించారు. మహిళ జుట్టు కత్తిరించి, వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమజంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

Inhuman behaviour,With A women,Sathyasai district